ధాన్య లక్ష్మీ శోభ; గృహములకు కళకళలు;
అందరికి మోదములు; ఆకాంక్ష తళతళలు ||
శ్రీవిష్ణుదేవేరి కురిపించు ఊసులను;
కుశలము నుడువుచూ విచ్చేసెను ధరకు;
పౌషమాసపు కొంగు ముడిలోన
భద్రముగ తెచ్చేను బంగారములనెల్ల ||
ముంగిట్లొ కోలములు, రంగవల్లికలు
ఈ జగతి ఎల్లెడల వన్నె శోభల్లు
ఉత్తరాయణ వేళ ; పదునాల్గు భువనములు
మోహనాకృతి దాల్చు మంచి శుభఘడియలు ||
హ్యాపీ పొంగల్ !!!!! Happy PONGAL!!!!!!!
![]() |
హ్యాపీ పొంగల్ !!!!! Happy PONGAL |