26, మే 2017, శుక్రవారం

దివ్య శైలూషిక

నవ మల్లిక ; 
తుల తూచింది పరిమళాలను ; 
వన మయూరికా ; 
నాట్యము లిలపై వెలసెను 
               ఓహోహొహో! - ||
;
ఇదే కదా ఆహ్లాద వేదిక ; 
నందన బృందావనము ;
నవ నందన బృందావనము ; || 
;
సౌదామిని త్రుళ్ళింతల జారే 
        దివ్యమైన శైలూషిక ; 
ఏమని చెప్పను - నా ప్రతి నుడువు ; 
సంభ్రమోద్వేల ఘన వర కిన్నెర ; ||

భావ గీతి ;;;

1 వ్యాఖ్య:

  1. బాగా చెప్పారు సార్ ...!!!

    తెలుగు వారి కోసం నూతనం గా యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించబడింది
    చూసి ఆశీర్వదించండి

    https://www.youtube.com/garamchai

    ప్రత్యుత్తరంతొలగించు