9, ఫిబ్రవరి 2017, గురువారం

గిబ్బెరిష్ లాంగ్వేజ్ - తికమకగా

గిబ్బెరిష్ లాంగ్వేజ్ - అంటే తికమకగా - 
అర్ధం పర్ధం లేకుండా మాట్లాడటం -
పిచ్చి వాగుడు , సమయ సందర్భాలు లేనివి, 
వింత ధ్వనులు కూడా - అన్న మాట.
నాటకాలరాయుడు- లో 'తికమక మకతిక తికమక ....... 
అన్నాడు నాగభూషణం.
తెనాలిరామక్రిష్ణ లో ఉన్న పద్యం దీనికి ఉదాహరణ, 
అదేమిటో - చెప్పగలరా?
"అయ్యయ్య ఐసా పైసా బోల్తారే! ......" జమున డాన్స్ ; 
;
Mangamma Sapatham Movie Songs - 
Ayyayya Aeisapaisa - NTR, Jamuna,
;
*అవలీలగా గుర్తు కొస్తూండేవి ప్రతి ఒక్కరికీ తమ తమ తీపి బాల్య అనుభవాలు:* *తర తమ భేదాలు లేకుండా * *చిన్ననాటి జ్ఞాపకముల చిరు లేఖనాలను * *మనసు పుటలలో ఏదో ఒక మారు
చిత్రసీమ ; telugumanasulu  ; LINK  

1 కామెంట్‌: