
నా స్వర్ణ స్వప్నాలు నాట్యాలు చేసేను;నా కలల నటనలుశత కోటి సౌదామినులకుఆలవాలము ఆయె!అనవరత నాట్యాలు సాగేటి సీమలకునిర్వచన పట్టికలు మీరే కద!!వెన్నెలల వేదికలారా!/ ర!మదీయ తరుణి తలపుల కథా కళి –ఇచట సాగుతూ ఉండునుపులకాంకురమ్ముల తనివి తీరగమీరు తరియించుడీ! ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి