కారుమబ్బులు దట్టముగ పట్టినప్పుడు కూడ ;
సహస్రదళ నళినమ్ములు వికసించెను ;
కటికచీకటి అమావాస్య నిశిని కూడ ;
ఇటుల కువలయాదులు విరిసినవి;
నళిననేత్రీ! నా కోమలీ!
విప్పారిన నీదు నగవులందలి విమలకాంతి చేత ;
పద్మములు వడలలేదు ;
నీదు వీక్షణముల నునులేత కాంతి వలన ;
కలువపూవులు కసిగందలేదు;
భానుని సఖియలకును .........
చంద్రుని ప్రేయసిలకును
పగలు, రాత్రిల పట్టింపులు లేకపోయె!
దినకరునికి,
శశాంకునికిని
పట్టరానంత ఉక్రోషం
కలిగినదీ ....... అంటే
కలగదా మరి! -
వారి క్రోధములను
తప్పుబట్ట లేము కదా!!!!!!
************************
(విమలకాంతి)
[views ;- 4655 ; కుసుమాంబ[1955]
FB:- ఉపశమన తరంగాలు ]
'
సహస్రదళ నళినమ్ములు వికసించెను ;
కటికచీకటి అమావాస్య నిశిని కూడ ;
ఇటుల కువలయాదులు విరిసినవి;
నళిననేత్రీ! నా కోమలీ!
విప్పారిన నీదు నగవులందలి విమలకాంతి చేత ;
పద్మములు వడలలేదు ;
నీదు వీక్షణముల నునులేత కాంతి వలన ;
కలువపూవులు కసిగందలేదు;
భానుని సఖియలకును .........
చంద్రుని ప్రేయసిలకును
పగలు, రాత్రిల పట్టింపులు లేకపోయె!
దినకరునికి,
శశాంకునికిని
పట్టరానంత ఉక్రోషం
కలిగినదీ ....... అంటే
కలగదా మరి! -
వారి క్రోధములను
తప్పుబట్ట లేము కదా!!!!!!
************************
![]() |
So many many |
(విమలకాంతి)
[views ;- 4655 ; కుసుమాంబ[1955]
FB:- ఉపశమన తరంగాలు ]
'
ఎలాంటి వార్తలు ఐన చెప్పటనికి మీ Spice Andhra online తెలుగు న్యూస్ పొర్టల్ ఎప్పటికప్పుడు వస్తున రాజకియ వార్తలు, సినీమ వార్తలు అదించటంలొ ముందు వుటొంది.
రిప్లయితొలగించండి