అమల విమల భావములకు;
అవధి నెరుగని మమకారపు ఊహలకును;
అవనిలోన కనుగొనగా;
ఆలంబనమౌతున్నది
"ప్రేమ స్పర్శయే" సుమీ!
రమణీమణి దృక్కులందు,
అధరమ్ముల, కపోలముల దర్పణముల ;
కరువుదీర ప్రతిఫలించు -
తన బింబమ్ముల వీక్షించుచు పరవశించు
'వలపు తలపు తత్వమ్ముల అబ్బురమ్ముల'
గమనించండీ!
తెలిసిన ఆ చిత్రమ్ముల
ఓలలాడండి నిరవధికంగా!
[వలపు తీరుతెన్నులు]
్్్్్్్్్్్్్్్్్
amala wimala bhaawamulaku;
awadhi nerugani mamakaarapu uuhalakunu;
awanilOna kanugonagaa;
aalambanamautunnadi
"prEma sparSayE" sumii!
ramaNImaNi dRkkulamdu,
adharammula, kapOlammula darpaNamula ;
karuwudiira pratiphalimchu
tana bimbammula;
wiikshimchuchu parawaSimchu;
walapu talapu tatwammula
abburamula gamanimchamDI!
్్్్్్్్్్్్్్్్్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి