తెలుగు మాటలపై మమకారం ; కొన్ని కవిత్వాలు,వ్యాసాలు,జోక్సు, కంప్యూటరు తెరపైన వేసిన బొమ్మలు,పెయింటింగ్సు....... వగైరా,వగైరా.....
1, అక్టోబర్ 2011, శనివారం
అలుకల శోభల అమూల్య కాన్కలు
జవ్వని కేలనొ కినుక కలిగినది!
నా మదిలోన కలవరమాయెను;
దోబూచాడే ఓ శశాంకుడా!
మిలమిలలాడే జాబిల్లీ!-
చెలియ కులుకుల- రోష్నీలోన
చక్కగ దూరగ వస్తున్నావా?
దూరినంతనే చేరువవుదువా?
చిన్ని పాపగా మారాం చేస్తూ;
దూరాలన్నిటి - చెరిపేసేసి
చేరువ ఐతివి తనకు లిప్తలో!
నీ టక్కరితనము ఔరౌరా!
బల్ చమత్కారమే!....
అలిగిన సఖియా!
నీదు అలకలు,
అలకల కులుకులు
క్షీణించిన ఆ ఇందుబింబముకు
వెలవెలబోయే పదారు (చంద్ర) కళలకు
వేయి శోభల వరములిచ్చినవి ||
@@@@@@@@@@@@@@@@
[సుందరి కినుకలు- కానుకలు
జాబిలి కొసగిన అమూల్య కాన్కలు కాంకలు
అలుకల శోభల అమూల్య కాన్కలు ;
;
పగలును ఓదార్చు రాత్రి
![]() |
; dark hair = night ; |
అలివేణీ కుంతలమ్ముల శోభల
నేమని వర్ణించుదును?
అవనిని ఉన్న పదములు చాలవు.
నీలవేణీ కేశ గృహమున; నివసించాలని "కాల ప్రయత్నము"!
శూన్యము కాస్తా ఎటులో గాని-
తపసు ఫలించీ,
ఇంచక్కా -
తన తనువునె - "తమసు"గ మార్చుకున్నది,
రేయిగ అగును అంబరము;
కాలములోన అర్ధభాగమై,
పగలును బుజ్జగించుచునూ,
ఇదేమి వింత?
విడ్డూరముగా భలే తమాషా, జరిగినది ||
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
[పగలును ఓదార్చు రాత్రి]
;
23, సెప్టెంబర్ 2011, శుక్రవారం
సతతము సతమతమే!
పల్లవి:-
సతతం సతతం; సతమతమవడం
రోదసిలో సంచార జీవకోటికీ
నిత్య జీవనమ్మాయెను
సత్యమిది! పడతీ!
సత్యం! సత్యం! సత్యం! ||
చంద్రవదన! ఇందుమతీ!
నీ- చెలువములను చూడగానే/నె
చంద్రకళలకు కలవరమంట!-
హెచ్చులు తగ్గులు - తగ్గులు హెచ్చులు
అందుకెనంట! - సతతం ||
పదారు రోజులు పాపం!
ఒకటే తన పని అంట!-
బారు బారు కిరణాళికి -
పదును పెట్టుకొను సతతం
విసుగు లేని పని అంట! ||
నీ కురుల జాలి, కరుణలకై
తపసు చేయు గగనము - సతతము-
నీ జాలిని పొందుటె గగనమాయెను-
ఔరా! నీ మాయ?! ||
@@@@@@@@@@@@@@
chaMdrakaLalaku kalavaramaMTa!-
hechchu taggulu aMdukenaMTa! - ||
padaaru rOjulu paapaM! okaTE pani aMTa!-
vennela baaru kiraNALiki satataM-
padunu peTTukonu pani aMTa! ||
nI kurula nIlimala- raMgulanu—
aruvuga gaikone aMbaramu-
niSigaa taanu- kaalamulO,
sagabhaagamunu gaikonenu-
nI kESaanugraha,
karuNalakOsaM- t
apasu chEsinadi –
gaganamu satatamu-
nI jaalini poMduTe
gaganamaayenu-
auraa! nI maaya?! ||
@@@@@@@@@@@@@@
;
సింగరాయ బుల్లోడు
![]() |
Raiding horse |
టక్కు టిక్కు టెక్కులాడి-
టుక్కు టెక్కు నడకలాడి-
నడకలన్ని నాట్యాలై-
పెక్కు నిక్కులాయె, పిల్లకు,
నిక్కువమిది, మన్మధుడా! ||
డప్పు, డిప్ప, డెక్క వాజి-
చుప్పనాతి రౌతు వీడు/ తాను/
డొప్ప డోలు తీర్థాలలొ-
డుబుంగు డంగు తేలవోయి ||
ఆమె:-
టాపు లేచిపోద్దిరోయి-
తిక్క తిక్క మాటలను-
తుప్పు తుప్పున ఊస్తే –
జాపత్రీ పిలగాడా! __
అతడు:-
టెంపరింత తగునా,
ఓ మగనాలా!-
తెంపరితనమేలనీకు? __
డాబుసరీ బుల్లెమ్మా!-
జాబిలికీ కిక్కిచ్చే-
ఓ హో బిలమా! కాంచనమా! ||
దంభారీ తనము చాలు!-
గుంభనాలింగనములను –
ఉపాహారమీయి చాలు!
అదే నాకు పదివేలు ||
చంబేలీ పరిమళాల-
సంబరాల బేలా!-
ఈ, సింగరాయ బుల్లోడు-
నిరంతరం నీ ఖైదీ! ||
@@@@@@@@@@@@@@@@@
Takku Tikku TekkulADi-
Tukku Tekku naDakalADi-
naDakalanni nATyaalai-
pekku nikkulaaye,
pillaku,
nikkuvamidi, manmadhuDA! ||
Dappu, Dippa, Dekka vAji-
chuppanaati rautu vIDu/ taanu/ Ime-
Doppa DOlu tIrthaalalo-
DubuMgu DaMgu tElavOyi ||
aame:-
TApu lEchipOddirOyi-
tikka tikka mATalanu-
tuppu tuppuna UstE –
jaapatrii pilagaaDA! __
ataDu:-
TeMpariMta tagunaa,
O maganaalaa!-
teMparitanamElaniiku? __
DAbusarii bullemmaa!-
jaabilikii kikkichchE-
O bilamaa! kaaMchanamaa! ||
;
కిలికించితాల రొక్కము

గడి వేసిన తలుపులు-
ముడివేసిన తలపులు-
తడి తపనల ఒత్తిడి-
మడి ఒడిలో చిత్తడి- ||
మడిగెలపయి- పసుపులు-
విడి కుంకుమ బొట్టులు-
జీరాడే కుచ్చిళ్ళకు –
చిడిముడిగా వన్నెలు ||
మక్కువ కుదిరిందనీ –
మల్లిక తెలిపేను వనికి-
రొక్కము కిలికించితాలు-
చక్కని మన్మధ రాణికి ||
@@@@@@@@@@@@@
ga Di vEsina talupulu- muDivEsina talapulu-
taDi tapanala ottiDi- maDi oDilO chittaDi- ||
maDigelapayi- pasupulu- viDi kuMkuma boTTulu-
jIraaDE kuchchiLLaku –chiDimuDigaa vanniyalu ||
makkuva kudiriMdanI – mallika telipEnu vaniki-
rokkamu kilikiMchitaalu- chakkani manmadha rANiki ||
;
బులిపించే డ్యూటీ -1
![]() |
at the door of MoonLight |
కప్పగించినది ఎవరో?
జిలిబిలిగా ఆటలా?
మా ప్రేమ జంటలన్నిటితో?
చాలు చాలు చాలునోయి! ||
చిలకరించుచున్నవి-
మొయిలు తునక పన్నీర్లు-
తనివితీర జామ పండు-
జలక్రీడల సయ్యాటలు-
చిలక రాజు రుచి చూడగ-
పండుకేమొ మజా మజా ||
కావాలని ఓరగా-
తలుపు తెరచిఉంచితిని-
వాలనీయి దోర దోర-
వెన్నెలల కిరణాలను-
నీలాంబుద రాశి వెనుక-
నక్కి ఉన్న జాబిల్లీ! ||
@@@@@@@@@@@@@
bulipiMchaDamE DyUTI- nii
kappagiMchinadi evarO?
jilibiligaa ATalaa?
maa prEma jaMTalanniTitO?
chaalu chaalu chaalunOyi! ||
chilakariMchuchunnavi- moyilu tunaka pannIrlu-
tanivitiira jaama paMDu-jalakrIDala sayyaaTalu-
chilaka raaju ruchi chUDaga- paMDukEmo majaa majaaa ||
kaavaalani Oragaa- talupu terachiuMchitini-
vaalanIyi dOra dOra- vennalala kiraNAlanu-
nIlaaMbuda rASi venuka- nakki unna jAbillI! ||
;
21, మే 2011, శనివారం
కలల తోరణాలు
ఉప్పాట ఆడే పిల్లలలాగా;
చిన్న చిన్న భావాలను ; గుప్పిళ్ళతో జమురుకొంటున్నాను;
రాగాలను పిడికిళ్ళతో పొదువుకొంటున్నాను;
స్వప్నాలను దోసిళ్ళతో పట్టుకుంటున్నాను;
నా అంగుళులకు పెనవేసుకున్న స్వప్నాలన్నీ;
ప్రణయ సామ్రాజ్య సింహద్వారానికి;
సౌదామినీ తోరణాలు దేవీ!
&&&&&&&&&&&&&&&&&
uppaaTa ADE pillalalaagaa;
mRdu suma daLa BAvaalanu
guppiLLatO jamurukoMTunnaanu;
raagaalanu
piDikiLLatO poduvukoMTunnaanu;
swapnaalanu dOsiLLatO
paTTukuMTunnaanu;
naa aMguLulaku
penavEsukunna swapnaalannI;
praNaya saamraajya siMhadvaaraaniki;
saudaaminI tOraNAlu dEvI!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
8, మే 2011, ఆదివారం
వెండ్రుకలతో కొలతలు
మన్మథుడు-
తిమిర సీమల వైశాల్యాన్ని -గైకొన్నది-
కొలవ అశక్తుడు ఐనాడు;యుక్తిగా......
నీ నీలి కురులను -
కొలబద్దలుగా గైకొన్నాడు; -
మదన కార్యము-
విజయవంతమైనది! -
భర్త అడుగుజాడలలోనే నడిచింది రతీ దేవి!-
ఆవలి గట్టున ఉన్నాడు తన నాధుడు!-
ఈవలి తీరం నుండి-
చెలియా!-
నీ క్రీగంటి చూపుల నావను -
అవతలి ఒడ్డుకు -
సునాయాసంగా చేరుతుంది ఆమె!
సంశయ మింక లేదు.
వెండ్రుకలతో కొలతలు
@@@@@@@@@@@@@@@@@
veMDrukalatO kolatalu;
manmathuDu timira siimala vaiSAlyaannikolava aSaktuDu ainaaDu;yuktigaa......nI nIli kurulanu kolabaddalugaa gaikonnaaDu; bharta aDugu jaaDalalOnE naDichiMdi ratI dEvi!aavali gaTTuna unnaaDu tana naadhuDu!Ivali tIraM nuMDi,cheliyaa!nI krIgaMTi chUpula naavanu gaikonnadi,avatali oDDukusunaayaasaMgaa chErutuMdi aame!saMSaya miMka lEdu.
@@@@@@@@@@@@@@@@@
17, ఏప్రిల్ 2011, ఆదివారం
నిరంతర కృతజ్ఞతాంజలి
నీ కాటుక కన్నుల సీమలలో; నే వెన్నెలనై పచరించుదును;నా ఊహల కలువల కానుకలు ; విరబూసే చోటిది, ఓ పడతీ!ఈ భాగ్యము నీ వర దానము కాక ; వేరెన్నటికీ కానె కాదు;అందుకె జవ్వని! ఈ దాసుడు నీకొసగును కై మోడ్పులును,సదా సదా.
(ఇది నిరంతర కృతజ్ఞతాంజలి )
&&&&&&&&&&&&&&&&&&
nI kaaTuka kannula siimalalO; nE vennelanai pachariMchudunu;naa Uhala kaluvala kaanukalu ; virabUsE chOTidi, O paDatI!I BAgyamu nI vara daanamu kaaka ; vErennaTikI kaanE kaadu;aMduke javvani! I daasuDu nIkosagunukai mODpulanu,sadaa sadaa.
idi niraMtara kRtaj~nataaMjali ;;;;;
28, మార్చి 2011, సోమవారం
మన్మథుని ప్రాణాయామములు

;;;;;;;;సతమతమౌతున్నాడదే!సీమంతిని!కలభాషిణి!నీదు, కనుబొమ్మల;ఒదిగి పోయి, మన్మథుడు;;;;;;;;;;ప్రాణయామములునియమము తప్పకను;మన్మధుడు వంగి,చేయు ఆసనములు;యోగి ఆయె నోహో!తానచటనే వసియింపగ!@@@@@@@@@@@@satamatamautunnaaDadE!sImaMtini!kalaBAshiNi!nIdu, kanubommala;odigipOyi, manmathuDu;;;;;;;;;praaNayaamamuluniyamamu tappakanu;manmadhuDu vaMgi,chEyu aasanamulu;yOgi aaye nOhO!taanachaTanE vasiyiMpaga!(manmadhuni praaNaayaamamulu )@@@@@@@@@@@@@@@@@@@
కోమలి సొగసులు

;;;;;;;;అబ్బలాలొ! నీ కురులు;మబ్బులను మరిపించెను ||ఒప్పుగ మరువం, దవనం ;ముప్పేటల పరిమళాలు;తిప్పిన జడ పాయలవీ;గుప్పుగ కురిసే వానల;చూపించుము ఎక్కడనో? ||ఏమరక విరబూసే:తామర పుష్పాల సౌరు;కోమలి వదనారవిందమునకు సాటి రానెరాదులే!దిగ దుడుపు ఖచ్చితమే! ||@@@@@@@@@@@@@@abbalaalo! nii kurulu;mabbulanu maripiMchenu ||oppuga maruvaM, davanaM ;muppETala parimaLAlu;tippina jaDa paayalavI;guppuga kurisE vaanala;chUpiMchumu ekkaDanO? ||Emaraka virabUsE:taamara pushpaala sauru;kOmali vadanaaraviMdamunaku saaTi raanerAdulE! ;diga duDupu KachchitamE! |||||||||||||||||||||||||||||||||||||||||||
Eye brows భృకుటి
జడ పాయల సౌరభాలు ;
6, మార్చి 2011, ఆదివారం
ప్రభాత రేఖలు - మేఘ జడకుచ్చులు

తొలి ప్రభాత సువర్ణ రేఖా ధారలన్నిటినీ;ఓర్పుతో తీర్చి దువ్వి, దిద్ది,ప్రజ్ఞతో జడ కుచ్చులుగ ;చేసినది నాదు చెలియ;ఓహోహో! మేఘమా! ; రావమ్మ!పసిడి పువు రేకుల చుట్టుకొను వేడుకచేసుకుందువుగాని,ఎలమి నా కుందనపు బొమ్మ భుజముపైన;"పల్లకిలో పెళ్ళి కూతురు వోలెవిలసిల్లు విలాసములన్ని నీవేలే!&&&&&&&&&&&&&&&&&&&&praBAta kaaMti rEKalu - mEGamunaku jaDakuchchulu_________________________________________toli praBAta suvarNa rEKA dhaaralanniTinii;OrputO tIrchi duvvi, diddi,praj~natO jaDa kuchchuluga ;chEsinadi naadu cheliya;OhOhO! mEGamaa! ; raavamma!pasiDi puvu rEkula chuTTukonu vEDukachEsukuMduvugaani,elami naa kuMdanapu bomma Bujamupaina;"pallakilO peLLi kUturu vOlevilasillu vilaasamulanni nIvElE!
చురుకు దనముల మిళాయించిన తులిపి దనములు
వేణువుపై నాట్యమాడేను;ఆమె చివురు వ్రేళులు;"ఆటల వేళ ఐనది" అనుకొని,చిలిపి గాలి బాలలు ;లోన దూరి, రాగాలస్నానాల,అనురాగాల ఈదులాటల ;క్రీడించుచున్నారు;ఎంచ తరమా?వారి చురుకు దనములమిళాయించిన తులిపి దనముల విలువలను,&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&churuku danamula miLaayiMchina tulipi danamulu_____________________________________vENuvupai naaTyamADEnu;aame chivuru vrELulu;"aaTala vELa ainadi" anukoni,chilipi gaali bAlalu ;lOna dUri, raagaala snaanaala,anuraagaala IdulaaTala ;krIDiMchuchunnaaru;eMcha taramaa?vaari churuku danamulamiLaayiMchina tulipi danamula viluvalanu .&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
మృదు వేణు గానములు, గాలికి గిలిగింతలు

ఒక మురళిని చేకొని ;గిరి - శిఖరాగ్రమును చేరి;ఒక పెను శిలపై జేరగిలి;మ్రోగించు చున్నది, చెలి;మృదు వేణు గానములాఅవి?గాలికి పెట్టుచున్నపెట్టెడు ( Box); గిలిగింతలు గాని;&&&&&&&&&&&&&&&&&&&&&&&&&mRdu vENu gaanamulu, gaaliki giligiMtalu__________________________________oka muraLini chEkoni ;giri - SiKaraagramunu chEri;oka penu Silapai jEragili;mrOgiMchu chunnadi, cheli;mRdu vENu gaanamulaa avi?,gaaliki peTTuchunna ;peTTeDu (# Box#); giligiMtalu gaani;( see Link ; NIce ART )
4, మార్చి 2011, శుక్రవారం
ఢమరు ధ్వనికి టీచర్లు
27, ఫిబ్రవరి 2011, ఆదివారం
బొమ్మ, బొరుసు, ఆశా ఇరుసు

మధు మాధుర్యాలను దూసి పోసినకిన్నెరల ఆలాపనా గానాలు;దివి నుండి జారి వచ్చి;సుతారంగా దూరి పోయినీదు కొంగు బంగారముగా మారి పోయాయికోమలీ! కాస్త దయ ఉంచి ;నీ చెంగు ముడి విప్పవా?“ పొడుపు కథ నీ నవ్వు “-కాస్త కరుణించి ,ముడి విప్పవా?పసిడి నాణెమ్ము అందుంది ;ఇటు జారి ;నా హృదయమ్ము పై పడెను;“ బొమ్మ” పడితేను నాదు భాగ్యమ్ము;నీ చరణ పద్మాల “ పద్మ రేఖను ఔతాను నేను”అటు గాక ;“ బొరుసు ” గా పడితేను;నిను గూర్చినట్టి భావనా చక్రాల శిథిలాలలోన;కూరుకు పోయినట్టి ‘“ఆశా ఇరుసునే ఔతాను తథ్యమిది ,సుమ్మీ!!&&&&&&&&&&&&&&&&&&&&&bomma, borusu, aaSaa irusu______________________madhu maadhuryaalanu dUsi pOsinakinnerala aalaapanaa gaanaalu;divi nuMDi jaari vachchi;sutaaraMgaa dUri pOyi;nIdu koMgu baMgaaramugaa mAri pOyaayi.kOmalI! kaasta daya uMchi ;nI cheMgu muDi vippavaa?“ poDupu katha nI navvu “-kaasta karuNiMchi ,muDi vippavaa?pasiDi naaNemmu aMduMdi ; iTu jaari ;naa hRdayammu pai paDenu;“ bomma” paDitEnu ; naadu Baagyammu;nI charaNa padmaala “ padma rEKanu autaanu nEnu”aTu gaaka ; “ borusu ” gaa paDitEnu;ninu gUrchinaTTi BAvanaa chakraala SithilaalalOna;kUruku pOyinaTTi ‘“ASA irusunE autaanu tathyamidi, summI!&&&&&&&&&&&&&&
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)