6, అక్టోబర్ 2016, గురువారం

మదనిక, బదనిక

తిమిరం చూసి, భీతిల్లనిక ;  
వెలుతురు చెట్టున కొమ్మలపైన ; 
కట్టిన ఊయెల నూగుచుందునిక ; 
;
శరత్ రాత్రుల కులుకు నౌతూన్న ; 
నేను వెన్నెల పూవుల బదనికను! ; 
;
సోపానమ్ముల లెక్కిడకుండా ; 
చకచక నడిచే మదనికను ; 
;
నిశ్శబ్దానికి సంగీతాన్ని నేర్పే ; 
పట్టు వీడని అందెనిక! ; 
;
అందెలు, మువ్వలు మ్రోగుచుండగా ; 
శబ్ద జగతికి ఔదును గమనిక ;
;
భరతుని లాక్షణ సూత్ర రచనల ; 
తొణుకు గమకములకు నేను యవనిక!
;      [  జగల్ - 1  ]
;
=============================;
;
gajal - jagal - 1 ;- 
          madanika, badanika ;-
;
timiram chuusi, bhiitillanika ;  
weluturu cheTTuna kommalapai nika ; 
kaTTina uuyela nuuguchumdunika ; 
;
Sarat raatrula kuluku nautuunna ; 
nEnu wennela puuwula badanikanu! ; 
;
sOpaanammula lekkiDakumDA ; 
chakachaka naDichE madanikanu ; 
;
niSSabdaaniki samgiitaanni nErpE ; 
paTTu weeDani amdenika! ;

amdelu, muwwalu mrOguchumDagaa ; 
Sabda jagatiki audunu gamanika ;
;
bharatuni laakshaNa suutra rachanala ; 
toNuku gamakamulaku nEnu yawanika! 

************************************ ; 
;
[   గజల్  - జగల్ - 1  ]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి