10, అక్టోబర్ 2016, సోమవారం

పంచి, పెంచి, పరచినాను!

శీతల తుషార బిందు మల్లియలను 
త్వర త్వరగా ; ఏరి కూర్చి,  
పరచుచుంటి , నీ కోసం! 
                  ఓ నా  సుందరీ! 
;
నీ చిరునవ్వు ఆణి ముత్యాలను 
               కాస్త నాకు ; పంచి ఇవ్వు!
నా మల్లికల పువు దండలను ; 
నీ మృదుహాస మౌక్తికములను ;
అదనంగా చేర్చి, 
పెంచి, పరచుతాను నేను!
;
హంస తూలికా తల్పమ్ము కూడ ; 
అవనత వదన యౌను ;
నేను నీకోసం
సిద్ధం సేసిన 
         చక్కని పాన్పును వీక్షిస్తూ! 
ఔను కదూ ప్రేయసీ! 
;
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$ 
;
        pamchi, pemchi, parachinaanu!  
;
SItala tushaara bimdu malliyalanu 
      twara twaragaa ; 
Eri kuurchi,  parachuchuniti nee kosam! 
      O naa  sumdarI! ;
nee chirunawwu 
      ANi mutyaalanu kaasta naaku ; 
pamchi iwwu!
naa mallikala puwu damDalanu ; 
nii mRduhaasa mauktikamulanu ;
adanamgaa chErchi, 
pemchi parachutaanu nEnu!
;
hamsa tuulikaa talpammu kuuDa ; 
awanata wadana yaunu ;
nEnu niikOsam

siddham sEsina 
     chakkani paan punu weekshistU! 
aunu kadU prEyasI! 

ళఌౡ ళళఌౡ ళళఌౡ ళ 

[ తేనె పాటలు ;-  tEne pATalu  ] &
పంచి, పెంచి, పరచినాను! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి