10, అక్టోబర్ 2016, సోమవారం

రాజు ఔతున్నాడు

నా రాణి కలువ కనుల రేకులందు ;
 దూకి మరీ 
     బందీ అవుతూన్న జాబిల్లి!
;
అల్లిబిల్లి కళలందున 
      బహు మేటి ఈ జాబిలి!
బందీగా చేరి తాను
మెల్ల మెల్లగా 
   'కలువల రేడు' 
       ఔతున్నాడు, చూడు మరి!
;
@@@@@@@@@@@@@
;
కవిత - 7  ;- అవుతున్నాడు రాజు  ;

============================  ;
;
naa raaNi kaluwa kanula rEkulamdu ;
duuki maree bamdee agu jaabilli
;
allibilli kaLalamduna 
         bahu mETi ii jaabili!
bamdeegaa chEri taanu
mella mellagaa 
  'kaluwala  rEDu' 
          autunnaaDu, chUDu mari!
;
 @@@@@@@@@@@@@
; kavita  - 7 ;- awutunnaadu raaju ;

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి