10, అక్టోబర్ 2016, సోమవారం

ఏకమొత్తంగా చీకటి బందీ

తమో పటలము ; 
అలుకలు బూనెను ; 
నిరాహార దీక్షలు పూనెను ; 
అలివేణి కేశముల ; 
తన కాంతి యావత్తు 
మొత్తము ; 
బంధించ బడెననీ!  
;
ఏకమొత్తంగాను తిమిరమ్ము - 
తమకు బందీగ మారెననీ;
నీల కుంతల!
నీదు కేశమ్ములకు 
ఎంత గీర!; 
;
@@@@@@@@@@@@@
;
కవిత - 6  ; ఏకమొత్తంగా చీకటి బందీ 
;
@@@@@@@@@@@@@@@@@ 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి