10, అక్టోబర్ 2016, సోమవారం

'సీమ' నామ సార్థకం

స్వర్గమ్మే దిగి వచ్చును ; 
భువికి ఇచ్చు గురుపీఠమును! ||
;
పృధ్వీతలమున ; 
"మదన - గమకముల" 
        సంగీత రచనలను ; 
మిక్కిలి శ్రద్ధతొ 
      నేర్చుకున్నదీ ఆ నాకము ; 
రాగరాగిణిగ 
      తాను మారినంతనే ; 
కులుకులు పొంగెడి ; 
        స్నిగ్ధ -  లావణిగ వెలసెను 
               క్రొత్తగాను దివి సీమ! 
యదార్ధ నిర్వచనమునకు 
ఇపుడే ; 
అర్హత పొందెను ఆ లోకం! 
;
"స్వర్గసీమ" - అను పేరును 
పొందికగా తాను అటుల పొందినందుకు!!  
&&&&&&&&&&&&
భూరి కవిత -   ;- 
-  'సీమ' నామ సార్థకం ;  / " అనంగ రాగము ; ఆలాపనలు ;  "
;
============================  ;
;
           anamga raagamu ; aalaapanalu ; -
;
swargammE digi wachchunu ; 
bhuwiki ichchu gurupIThamunu! ||
;
pRdhwiitalamuna ; 
madana gamakamula ; 
samgiita rachanalanu ; 
mikkili Sraddhato 
nErchukunnadii aa naakamu ; 
;
raagaraagiNiga 
    taanu maarinamtanE ; 
kulukulu pomgeDi ; 
snigdha laawaNiga welasenu 
krottagaanu diwi siima! 
;
yadaardha nirwachanamunaku 
 ipuDE .......... 
arhata - pomdinadii aa lOkam! 
"swargaseema" - anu pErunu 
pomdikagaa taanu atula pomdinamduku!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి