
పరచిన" వెన్నెల పడకల" పైనపవ్వళించినవి నా కలలు;మెరుపుల రాణీ!నీ దరహాస స్పర్శకేనాదు కలలకు మెలకువ వచ్చెను;ఓ నా సౌదామినీ!ఇక నేనేమి సేయగలను!?నిస్సహాయుడను.నా స్వప్నములను సేదదీర్చేటిబృహద్ భాద్యతనీ భుజములపైనే ఉంచితిని ,"శరణు! దేహి" అని.$$$$$$$$$$$$$$$$$$$$
$$$$$$$$
parachina vennela paDakalapaipavvaLiMchinavi naa kalalu;merupula rANI!nI darahaasa sparSakEnaa svapnammulakumelakuva vachchenu;O naa saudaaminI!ika nEnEmi sEyagalanu!?nissahaayuDanu.naa svapnammulanusEdadIrchETibRhad BAdyatanI BujamulapainE uMchiti ,SaraNu! dEhi ani;$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి