మనోజ్ఞ వర్ణ ఖచిత రాగ రంజితమైన"నా గీతికా నవ వధువును"“చిరు గాలి పల్లకి"లో పంపించినానుచేరు కున్నదిలే చెలీ!నీ కడకు నా పాటసుతి మెత్తనౌనీదు మృదు దరహాస పద్మ పరాగ రేణువులలోనఅది తనివార తానాలు ఆడినా వద్దకుమరలి వచ్చిన“మలయ వీచికయె ఋజువు”.( 2004 my song)&&&&&&&&&&&&&&&&&&&&manOj~na varNa Kachita raaga raMjitamainanaa gItikaa na vadhuvunu“chiru gaali pallakilO paMpiMchinaanuchEru kunnadilE chelii!nI kaDaku naa paaTasuti mettanaunIdu mRdu darahaasa padma paraaga rENuvulalOnaadi tanivaara taanaalu ADinaa vaddakumarali vachchina“malaya vIchikaye Rjuvu”.
తెలుగు మాటలపై మమకారం ; కొన్ని కవిత్వాలు,వ్యాసాలు,జోక్సు, కంప్యూటరు తెరపైన వేసిన బొమ్మలు,పెయింటింగ్సు....... వగైరా,వగైరా.....
21, డిసెంబర్ 2010, మంగళవారం
“చిరు గాలి పల్లకి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి