
రెప్పలెత్తిఅటుకేసి చూస్తూ ఉంటేనా నయనాలు కాస్తా“జ్యోత్స్నా గోళాలే ఐనాయిఈ 'చంద్రికా గోళముపైనస్థిర నివాసానికి హక్కు దారులు 'ఎవరో?తెలుసునా ప్రేయసీ!నిన్ను గూర్చిన 'నా తలపుల పట్ట మహిషులే'ప్రమీలా! ప్రణయ నాయకీ!తలపుల పట్ట మహిషులుreppalettiaTukEsi chUstU uMTEnaa nayanaalu kaastaa“jyOtsnaa gOLAlE ainaayiI 'chaMdrikaa gOLamupainasthira nivaasaaniki hakku daarulu 'evarO?telusunaa prEyasI!ninnu gUrchina naa talapula paTTa mahishulE,pramIlaa! praNaya naayakI!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి