ప్రణయినీ!తొలి ఝాము, మలి ఝాములుఒకే పరి నిరు వైపుల వెలిసిన వెటుల? ఎటుల?ఎల నాగా! శశి వదనా!నీ నును లేత చెక్కిళుల ద్వంద్వములఏక సమాసముగాఅద్దములో తిలకిస్తూ‘ఉవిద నుదుట దిద్దుకొనును కుంకుమలు.శ్రీ తిలకపు ప్రతిస్ఫలనలు!వెలసెనోహోహో! అద్వితీయమిదిప్రకృతి అందాలకుఉత్తమ గురువులు దొరికినవీ నేడీ నాడే!ఉత్తమ గురువులు*******************************praNayinI!toli jhaamu, mali jhaamuluokE pari niru vaipula velisina veTula? eTula?ela naagaa! SaSi vadanaa!nii nunu lEta chekkiLula dvaMdvamulaEka samaasamugaaaddamulO tilakistU‘uvida nuduTa diddukonunu kuMkumalu.SrI tilakapu pratisphalanalu!velasenOhOhO! advitIyamidiprakRti aMdaalakuuttama guruvulu dorikinavI nEDii naaDE!
తెలుగు మాటలపై మమకారం ; కొన్ని కవిత్వాలు,వ్యాసాలు,జోక్సు, కంప్యూటరు తెరపైన వేసిన బొమ్మలు,పెయింటింగ్సు....... వగైరా,వగైరా.....
21, డిసెంబర్ 2010, మంగళవారం
ఉత్తమ గురువులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి