ఉత్పల గంధీ!ప్రేమ భావనా దామినులను తృణీకరించుదామని ;శాయ శక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాడు మానవుడు;ఐనా కానీ,"మమతాను రాగ ఆలాపన"లోనేతాను ఉన్మీలనమౌతూనే ఉన్నాడు కదూ! విచిత్రం!ఇపుడు"ప్రేమ మహత్తును కొలవ గలిగే కొలమానం -తయారీలో నిమగ్నమై ఉన్నాడు.నిన్న- నేడు- రేపు- కూడా...ఇంతే! ఇదింతే!ఇంతింతని వివరించ లేని"వలపు మహత్తు కథా ఫణితి"ఇంతేలే!ఓ మగువా!అనురాగ ధారల నీటి బుగ్గలలో నేనున్నూతలమునకలై ఉన్న నేనుస్వానుభవంతో రాస్తూన్న లేఖ సుమీ ఇది!!ఔ!" ప్రేమకు కొలమానము ఉన్నదా? "$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$___________________________( See the link for nice arts)utpala gaMdhI! ;prEma BAvanaa daaminulanutRNIkariMchudaamani ;SAya Saktulaa prayatnistUnEunnaaDu maanavuDu;ainaa kaanI,"mamataanu raaga aalaapana"lOnEtaanu unmIlanamautUnE unnaaDu kadU! vichitraM!ippuDu"prEma mahattunu kolava galigE kolamaanaM"- tayaarIlO nimagnamai unnaaDu.ninna- nEDu- rEpu- kUDA...! ;iMtE! idiMtE!iMtiMtani vivariMcha lEni"valapu mahattu kathaa phaNiti"iMtElE!O maguvaa!anuraaga dhaarala nITi buggalalO nEnunnuu ;talamunakalai unnanEnu svaanuBavaMtO raastUnna lEKa sumI idi!!au!
తెలుగు మాటలపై మమకారం ; కొన్ని కవిత్వాలు,వ్యాసాలు,జోక్సు, కంప్యూటరు తెరపైన వేసిన బొమ్మలు,పెయింటింగ్సు....... వగైరా,వగైరా.....
27, డిసెంబర్ 2010, సోమవారం
ప్రేమకు కొలమానము ఉన్నదా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి