“ విత్తును నేను,ఇంతప్పటి నుంచీ నీ నుండి మొలకెత్తాను,ఇంతైనానుఇంతింతైనాను”అంటూన్నాయి పాదపములు!పౌర్ణమీ చాందినీల లోగిలిలోఆకుల సంగీతాన్ని అందిస్తూతమ నీడల జిలుగు వస్త్రాలనువెన్నెల నీడల చుక్క బుటాలతో నింపివసుధ మాతను సమర్చిస్తున్నాయి.చెట్ల కృతజ్ఞత________&&&&&&&&&&&&&&&&&&&&&cheTla kRtaj~nata ;_________________“ vittunu nEnu,iMtappaTi nuMchI nI nuMDi molakettaanu,iMtainaanuiMtiMtainaanu”aMTUnnaayi paadapamulu!paurNamI chaaMdinIla lOgililOaakula saMgItaanni aMdistUtama nIDala jilugu vastraalanuvennela nIDala chukka buTAlatO niMpivasudha maatanu samarchistunnaayi.
తెలుగు మాటలపై మమకారం ; కొన్ని కవిత్వాలు,వ్యాసాలు,జోక్సు, కంప్యూటరు తెరపైన వేసిన బొమ్మలు,పెయింటింగ్సు....... వగైరా,వగైరా.....
21, డిసెంబర్ 2010, మంగళవారం
చెట్ల కృతజ్ఞత
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి